రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ..

రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ..

SAKSHITHA NEWS

Film actor Nandamuri Balakrishna gave good news to the people of the state

రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ..

హిందూపురం ఎమ్మెల్యే , నటుడు నందమూరి బాలకృష్ణ ఆంద్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు..

ప్రాణాంతక క్యాన్సర్
వ్యాధికి చికిత్స అందించే ప్రముఖ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ను అమరావతీ లో ఏర్పాటు చేస్తామని చెప్పిన బాలకృష్ణ…

ఆస్పత్రి నిర్మాణానికి గతంలోనే సిఎం చంద్రబాబు స్థలం కేటాయించారని తెలిపారు..

ఏపీలో త్వరలోనే
ఆసుపత్రిని నిర్మిస్తామని తెలిపారు..

SAKSHITHA NEWS