SAKSHITHA NEWS

మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచేప్పేవి పండుగలు…. మంత్రి తలసాని

ఇందిరా పార్క్ లో నిర్వహించిన హోలీ వేడుకలలో పాల్గొన్న మంత్రి

హోలీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తలసాని

భారతదేశంలోనే మనం జరుపుకొనే పండుగలు ఎంతో గొప్పవి. ప్రతి పండుగ కు ఒక ప్రత్యేక విశిష్టత

హోలీ వేడుకలను ప్రతి సంవత్సరం దేశం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది

ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు తమ ఆచారాలు, సాంప్రదాయాల గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది


SAKSHITHA NEWS