SAKSHITHA NEWS

సాక్షిత విజయవాడ :

ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు రాంపిల్లా నర్సాయమ్మ మృతి..(96)

ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు రాంపిల్లా సూర్యనారాయణ ధర్మపత్ని రాంపిల్లా నర్సాయమ్మ ఉదయం మృతి చెందారు..