SAKSHITHA NEWS

తనపై జరిగిన టిఆర్ఎస్ గుండాల దాడి విషయంపై మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన బి టి ఎస్ వార్డ్ కౌన్సిలర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ. అర్ద. సుధాకర్ రెడ్డి గారు…. ఒక ప్రజా ప్రతినిధిగా నా సొంత వార్డులో తిరిగి హక్కు నాకు లేదా అని ప్రశ్నించిన సుధాకర్ రెడ్డి గారు… కావాలని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్న BRS పార్టీ నాయకులకు ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని ఓటమి భయంతో ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజలు సహించరని ఈ సందర్భంగా తెలియజేశారు

Whatsapp Image 2023 11 30 At 3.01.29 Pm

SAKSHITHA NEWS