“అతిగా ఫోన్ వాడింది..విల్ ఛైర్ కు పరిమితమైంది”.📱
ఒక్కసారి మనం కూడా మనల్ని మనం పరీక్షించి చూసుకుందాము..
ఫ్రెండ్స్—
రోజు ఎంత సేపు మొబైల్ వాడుతున్నామో..
టైమ్ చూసుకుందాం…!
రోజులో 14 గంటలపాటు ఫోన్ వాడుతుండటంతో తాను తీవ్రమైన “వర్టిగో” వ్యాధికి గురైనట్లు ఫెనెల్లా ఫాక్స్(UK) అనే యువతి వెల్లడించింది.
‘ఐ ఫోన్, ఐప్యాడ్, లలో ఎక్కువగా సోషల్ మీడియా స్కోలింగ్, చేస్తుండేదాన్ని. దీంతో తలనొప్పి, మైకం, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు మొదలయ్యాయి..
సరిగ్గా నడవలేక, వీల్ ఛైర్ , బెడ్ కు పరిమితమయ్యాను.
6 నెలలపాటు బాధను అనుభవించాను..
ఫోన్ వల్లే ఈ సమస్యలని నాకు అప్పుడు తెలియదు’
అని పేర్కొంది…!