SAKSHITHA NEWS

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న కులగణన ద్వారా అధికార పార్టీకి వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుతుందని మాజీ ఐఏఎస్ EAS శర్మ ఆరోపించారు.

కులగణనను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

ఎన్నికలకు ముందు ఈ సర్వే చేపట్టడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Whatsapp Image 2024 01 30 At 2.02.00 Pm

SAKSHITHA NEWS