మల్కాజిగిరి పార్లమెంట్ సామాజిక సమ్మేళనం AMR గార్డెన్స్, కొంపల్లిలో ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిగా ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు డా కె లక్ష్మణ్ ,మల్కాజిగిరిపార్లమెంట్ బిజెపి అభ్యర్థి రాజేందర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు మంగేష్ , రాష్ట్ర కార్యదర్శి గుండ్ల ఆంజనేయులు గౌడ్ , భీమసాని విజయ్ కుమార్ , ఉపాధ్యక్షులు గోంగళ్ళ మహేష్ , కె.రామోజీ , జిల్లా ప్రధాన కార్యదర్శిలు కిషోర్ కుమార్ పోలాకి , సతీష్ సాగర్ , రంగుల శంకర్ నేత , సిలివేరు శంకర్ నేత , ఎదుగని శ్రీ రాములు, గొంగల్ల రాజా రమేష్, సుజాత, G రాము , కేబుల్ రవి , జీ. భాను చందర్ ,బి.శ్రీకాంత్ , ఓబిసి మోర్చా రాష్ట్ర నాయకులు డి. వెంకటేష్ , పత్తి రఘుపతి ,శేఖర్ యాదవ్ ,సదానంద నేత పల్లె మదు, మొదలగు నాయకులు పాల్గొన్నారు.
ఈటల రాజేంద్ర నాయకత్వం వర్ధిల్లాలి
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…