చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండల నూతన తహసీల్దార్ గా ఏపూరి వెంకటబాబు కుటుంబరావు బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు, ఈ సందర్బంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కుటుంబరావు ని పుల్లారావు అభినందించారు…
