సత్తా చాటిన నియోజకవర్గ మైనార్టీలు

Spread the love

” సత్తా చాటిన నియోజకవర్గ మైనార్టీలు… “
అహమ్మద్ హుసేన్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీశైలం నియోజకవర్గ మైనార్టీల ఆత్మీయ సమావేశం గ్రాండ్ సక్సెస్…
అహమ్మద్ హుసేన్ ఒక్క పిలుపుతో ఏకతాటిపై వచ్చిన మైనార్టీలు….
పార్టీలకు అతీతంగా మైనార్టీల ఉమ్మడి సమావేశం…
నియోజకవర్గం లోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున హాజరైన మైనార్టీలు..
చట్ట సభలకు మన నియోజకవర్గం నుండి మైనార్టీలు ప్రాతినిధ్యం వహించేలా ప్రతిపాదించిన వక్తలు..

తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటన

Related Posts

You cannot copy content of this page