మోకీల గ్రామ పంచాయితీలో ఉపాధి హామీ గ్రామ సభ
సాక్షిత శంకర్పల్లి : :శంకర్ పల్లి మండలం, మోకీల గ్రామ పంచాయతీలో జరిగిన ఉపాధి హామీ గ్రామ సభలో ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ పాల్గొన్నారు. సభలో ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకంతో గ్రామాల్లో ప్రతీ ఒక్కరికీ మున్ముందు అభివృద్ధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అని పేర్కొన్నారు. రైతుల సమస్యలను గమనించి, ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి రైతుకు ఉపాధి అవకాశాలు కల్పించడం ముఖ్యమని ఆయన వెల్లడించారు.ఈ సభలో గ్రామస్థులు, రైతులు, పంచాయతీ కార్యదర్శి, మరియు APOలు పాల్గొన్నారు.
మోకీల గ్రామ పంచాయితీలో ఉపాధి హామీ గ్రామ సభ
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…