SAKSHITHA NEWS

పార్టీలోకి ఆహ్వానించిన జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య..

మల్దకల్ మండల పరిధిలోని ఎల్కూర్ గ్రామానికి చెందిన బిజెపి పార్టీ వార్డ్ సభ్యుడు నాగరాజు మరియు బుచ్చన్న,నాగన్న లను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..అమరావాయి కృష్ణారెడ్డి,ఉప సర్పంచ్ నరసింహులు,వార్డ్ మెంబర్ తిమ్మప్ప,జంగం శేఖరయ్య,విజయ్ తదితరులు ఉన్నారు..


SAKSHITHA NEWS