చిలకలూరిపేట: విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయం నందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ స్కీం గురించి విద్యుత్ శాఖ అధికారులకు, సోలార్ ఏజెన్సీ నిర్వాహకులకు మరియు వినియోగదారులకు సౌర విద్యుత్ కనెక్షన్స్ ఎలా అప్లై చెయ్యాలి 3KW లోడ్ కు Rs78000/- సబ్సిడీ వస్తుంది అనే దానిగురించి అవగాహన కల్పించుటకు పి యమ్ సూర్య ఘర్ CRDA సర్కిల్ నోడల్ అధికారి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.వి.తులసిరామ్ సమావేశం ఏర్పాటు చేసినారు. పేట సబ్ డివిజన్ లో సోలార్ రిజిట్రేషన్ ఇంకా ఎక్కువ చేయాలి అని చెప్పినారు. ఈ సమావేశములో విద్యుత్ శాఖ ఏఈ లు మరియు సోలార్ ఏజెన్సీ నిర్వహకులు పాల్గొన్నారని విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపినారు.
విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయం
Related Posts
వైజాగ్ న్యాయవిద్యార్థి పై అత్యాచారాన్ని నిరసిస్తూ
SAKSHITHA NEWS వైజాగ్ న్యాయవిద్యార్థి పై అత్యాచారాన్ని నిరసిస్తూ న్యాయవాదులు మరియు కళాశాలలో విద్యార్థులు ఆందోళన ఏఐఎల్ యు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వైజాగ్ లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ ను నిరసిస్తూ,శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం…
కేంద్ర మంత్రి ని కలిసిన శాసనసభ్యులు కన్నా
SAKSHITHA NEWS కేంద్ర మంత్రి ని కలిసిన శాసనసభ్యులు కన్నా సీమ రత్నం న్యూస్ సత్తెనపల్లి ప్రతినిధి గుంటూరు పార్లమెంటు సభ్యులు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ని మర్యాదగాపూర్వకంగా…