ఇద్దరి తప్పుడు పనుల వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వచ్చింది: కేటీఆర్
గత ఎనిమిదేళ్లుగా చిత్తశుద్ధితో టీఎస్‌పీఎస్‌సీ పనిచేస్తోంది
95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చట్టసవరణ చేశాం
నిరుద్యోగ యువత ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు
వ్యవస్థ పటిష్టంగా ఉంది.. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మాత్రమే
రాజకీయ నిరుద్యోగులు చేసే వ్యాఖ్యానాలను పట్టించుకోవద్దు
కమిషన్‌లోనే పనిచేసే ఇద్దరు చేసిన తప్పు.. వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చింది: కేటీఆర్
ఇద్దరి తప్పుడు పనుల వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వచ్చింది
ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి ఇద్దరే కాదు.. ఇంకా ఎవరున్నా కఠిన చర్యలు తప్పవు: కేటీఆర్
వ్యవస్థ తప్పుకాదు… కేవలం ఇద్దరు చేసిన తప్పు మాత్రమే
లక్షల మంది పిల్లలకు ఇబ్బంది కలగకూడదు.. బాధపడుతున్నాం
పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది: కేటీఆర్
దేశంలో ఎవరూ చేయనంత వేగంగా 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టాం
ఇలాంటి వ్యక్తుల పొరపాటు వల్ల వచ్చిన తప్పిదాలు మరోసారి రాకుండా చూస్తాం: కేటీఆర్
గతంలో ఫీజు చెల్లించినందు వల్ల అభ్యర్థులెవరూ మళ్లీ కట్టాల్సిన పనిలేదు: కేటీఆర్
సాధ్యమైనంత వేగంగా పరీక్షలు నిర్వహిస్తాం: కేటీఆర్
గతంలో అప్లయ్ చేసినవాళ్లంతా అర్హులే: కేటీఆర్
4 పరీక్షలకు సంబంధించిన కోచింగ్ మెటీరియల్ ఆన్‌లైన్‌లో పెడతాం: కేటీఆర్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టడీసర్కిళ్లను మరింత బలోపేతం చేయాలని నిర్ణయం
రీడింగ్‌రూమ్‌లు 24 గంటలు తెరిచే ఉంటాయి.. భోజన వసతి కూడా ఉంటుంది
మెటీరియల్ అందించడంతో పాటు భోజన వసతి కూడా కల్పిస్తాం
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్‌తో సమీక్షించాం: కేటీఆర్
తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటివరకు 155 నోటిఫికేషన్లు టీఎస్‌పీఎస్సీ ఇచ్చింది
ఏకకాలంలో 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించిన ఘనత టీఎస్‌పీఎస్‌సీది.