SAKSHITHA NEWS

విజయాలను సాధించే ఉత్తేజపూరితమైన యువతరం తయారవ్వాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

ఈరోజు (07-08-2023) సోమవారం నాడు వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో వికారాబాద్ జిల్లా క్రీడా మరియు యువజన శాఖ వారు నిర్వహించిన జిల్లా స్థాయి యువ ఉత్సవ్ 2023 కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం అంబేద్కర్ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS