మానవత్వం చాటుకున్న డాక్టర్ కృష్ణారెడ్డి

Spread the love

మానవత్వం చాటుకున్న డాక్టర్ కృష్ణారెడ్డి

యర్రగొండపాలెం : యర్రగొండపాలెం గ్రామంలోని సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటల సమయం నుండి ఈదురు గాలులతోకూడిన దాదాపు గంట సేపు వర్షం కురిసింది.గుర్తు తెలియని వాహనం ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా వెళుతున్న వ్యక్తిని ఢీకొన్నింది. అటువైపుగా వెళ్తున్న యర్రగొండపాలెం గ్రామంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ కృష్ణారెడ్డి మానవత్వముతో సదరు వ్యక్తిని వైద్యశాలకు స్వయంగా తీసుకెళ్లి అతనికి వైద్యం సేవలు అందించుచున్నరు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page