కృష్ణా నాయక్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ చిన్నారెడ్డి
సాక్షిత వనపర్తి :
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని
9వ వార్డు బోనమ్మ తాండకు చెందిన ఆంగోత్ కృష్ణ నాయక్ గుండెపోటుతో మరణించడం జరిగినది జరిగింది విషయాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వారు మృతుడు ఎలా చనిపోయారు అనే విషయాన్ని అడిగి తెలుసుకుని మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి మృతుడి భార్య ఆంగోత్ లక్ష్మి కి జిల్లా ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్దన్ సాగర్ ద్వారా 4000 రూపాయలను ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చీర్ల రాములు దాసరాజు భాస్కర్ రాంజీ నాయక్ 9వ వార్డుకమిటీ అధ్యక్షులు చీర్ల మన్నెంకొండ గుంటి రాజు చీర్ల నాగరాజు చీర్ల దేవేందర్ రాము నాయక్ రమేష్ నాయక్ రవీందర్ నాయక్ రాజు నాయక్ రాము తదితరులు పాల్గొని పూలమాలతో నివాళులు అర్పించినారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
