SAKSHITHA NEWS

హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో భీమా ప్రైడ్ అపార్ట్మెంట్స్, కౌండిన్య ఆర్మ్స్బర్గ్ అపార్ట్మెంట్స్, సిల్వర్ స్ప్రింగ్స్ మోడీ అపార్ట్మెంట్స్ లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు మన ఇళ్ళ పై జాతీయ జెండాను ఎగుర వేద్దాం, త్రివర్ణ పతాకాన్ని గౌరవించుకుందాం అనే నినాదంతో ఇంటింటికి జాతీయ జెండాను పంపిణీ చేసిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.