ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వాడుకోవద్దని అన్నీ రాజకీయ పార్టీలకు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సూచించింది.
18 యేళ్ళ లోపు పిల్లలను సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాలలో వినియోగించ వద్దని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ అప్పారావు అన్నారు.
అలాకాదని నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.