వై.యస్. జగన్ మోహన్ రెడ్డిని కలిసిన… జిల్లా వైసీపీ నాయకులు

SAKSHITHA NEWS

YS District YCP leaders met Jagan Mohan Reddy

వై.యస్. జగన్ మోహన్ రెడ్డిని కలిసిన… జిల్లా వైసీపీ నాయకులు

విజయవాడ తాడేపల్లి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డిని కలిసిన జిల్లా వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ ఆర్.రమేష్ యాదవ్, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నేట్లపల్లి శివరామ్,
యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పుల శివ యాదవ్,వైసీపీ సీనియర్ నాయకులు బంగారు నాగయ్య, తదితరులు కలిసి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రక్రియ తీరును వివరించారు

ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ క్యాడర్ ధైర్యంగా ఉండాలని 2029 లో మనమే అధికారంలోకి వస్తామని నూతన ప్రభుత్వానికి కొంత కాలం వ్యవధి తర్వాత ప్రజల పక్షాన పోరాడేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని తెలిపారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page