District Collector Advait Kumar Singh in the Collectorate of Mahbubabad District Centre
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఆధ్వర్యంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క మరియు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ ...
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు డాక్టర్ భూక్య మురళి నాయక్ , డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ,కోరం కనకయ్య ,ఎమ్మెల్సీ తక్కేలపల్లి రవీందర్ రావు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు...
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…