అధిలక్షమ్మ 10 వ వర్ధంతి సందర్భంగా వీరాంజనేయ స్వామి సన్నిధిలో అన్న ప్రసాదాలు వితరణ

Sakshitha news

అధిలక్షమ్మ 10 వ వర్ధంతి సందర్భంగా వీరాంజనేయ స్వామి సన్నిధిలో అన్న ప్రసాదాలు వితరణ

తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి మాతృమూర్తి చేజర్ల అధిలక్షమ్మ 10 వ వర్ధంతి సందర్భంగా కోవూరు లోని వీరాంజనేయ స్వామి ఆలయంలో చేజర్ల వేంకటేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులు అన్నవితరణ చేశారు.

Scroll to Top