fondness అభిమానం తో గురువు ని సన్మానించినా ఘటన కొండకల్ గ్రామం లో చోటు చేసుకుంది .
కొండకల్ గ్రామం లో ఉన్న ప్రముఖ పారిశ్రామిక కంపెనీలో పనిచేస్తున్న భాష అనే గురువు కంపెనీ విడిసి వెళ్లిపోవడం తో తన తో పని చేసే శిష్యులు బాధ తో కన్నీరు కార్చారు , 2సంవత్సరాలలో గురువు తో చాలా అనుబంధాలు ఉన్నాయని శిష్యులు అన్నారు .
గురువులు రావడం వెళ్లడం సహజమని మీరు నిజయితీగ పని చేసుకోవాలని భాషా తెలియజేశారు .
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
download app