డయల్ యువర్ డీఎం

డయల్ యువర్ డీఎం

SAKSHITHA NEWS

డయల్ యువర్ డీఎం
ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాలు, సూచనలు తెలుసుకొనేందుకు బండ్లగూడ డిపోలో డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ రమేష్ తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు 9958224058 నంబర్ కు ప్రయాణికులు ఫోన్ చేసి రవాణా పరమైన సమస్యలపై ఫిర్యాదులు చేయడంతో పాటు సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని డీఎం పేర్కొన్నారు.

డయల్ యువర్ డీఎం

SAKSHITHA NEWS