రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర ఎస్సీ మోర్చాఅధ్యక్షులు గుడిసె దేవనందం ఆదేశాల మేరకు బిజెపి ఒంగోలు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో ఎమ్మార్వో ఆఫీసులలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది సంబంధిత మెమోరాండం అందించడం జరిగింది అంశం ఏమనగా దళిత క్రైస్తవులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ఎస్సీ హోదా కల్పిస్తూ తీర్మానం చేయడం జరిగింది ఆ బిల్లు తీర్మానానికి వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఎర్రగొండపాలెం మండలం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొండ్రు పిచ్చయ్య త్రిపురాంతకం మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు తిమోతి నాగేష్ ఎర్రగొండపాలెంనియోజకవర్గ కన్వీనర్ సింగా ప్రసాదు ఎర్రగొండపాలెం మండల అధ్యక్షులు మాదాల సూర్యనారాయణ బిజెపి సీనియర్ నాయకులు ఆతుకురు రామయ్య సోము శేఖర్ సూర్య ఆంజనేయులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు
మండల హెడ్ క్వార్టర్స్ లో ఎమ్మార్వో ఆఫీసులలో ధర్నా కార్యక్రమాలు
Related Posts
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు
SAKSHITHA NEWS విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్ : స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ…
చంద్రబాబుకు ప్రాణహాని కామెంట్లు -వి.సా.రెడ్డిపై కేసు
SAKSHITHA NEWS చంద్రబాబుకు ప్రాణహాని కామెంట్లు -వి.సా.రెడ్డిపై కేసు ? చంద్రబాబును ఏదో చేస్తామని బెదిరించిన విజయసాయిరెడ్డికి అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనపై టీడీపీ నేతలు వరుసగా రోజుకొకరు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు.…