వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ధర్మపురి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మన్ కుమార్
సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
బుగ్గారం మండలం వెల్గొండ గ్రామంలో DCMS ఆద్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు,మండల నాయకులతో కలిసి సోమవారం వారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రారంభించారు.*
ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు సాఫీగా కొనసాగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని,రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని,రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్న రకం వడ్లకు ఐదు వందల రూపాయల బొనస్ కూడా ఇవ్వడం జరుగుతుందని,వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు