భక్తిశ్రద్ధలతో చెవితిని
భక్తి పాటలతో పూజలను నిర్వహించుకోవాలని సూచించిన……. జిల్లా ఎస్పీ గిరిధర్
సాక్షిత వనపర్తి
భక్తిశ్రద్ధలతో వినాయక చవితిని నిర్వహించుకోవాలని అలాగే అర్ధరాత్రి వరకు అర్థంలేని పాటలతో ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తి పాటలతో వినాయకుడి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ గిరిధర్ నిర్వాహకులకు యువకులకు జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక పూజా కార్యక్రమానికి నిర్వాహకు లు ఆర్యవైశ్యు లు ఆహ్వానం మేరకు విచ్చేసి ఘనంగా పూజలు నిర్వహించిన అనంతరం ఎస్పి సూచించారు పూజా కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రత్యేక ఆహ్వానితులు గోనూరు యాదగిరి గుప్తా ఆలయ పురోహితులు చంద్రశేఖర్ శర్మ పట్టణ అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కలకొండ భాగ్యలక్ష్మి వెంకటేష్ అనంత ఉమామతి సహాయ నిధి వైస్ చైర్మన్ శ్రీమతి కొండూరు మంజుల పురుషోత్తం యువజన సంఘం నాయకులు కూన శ్రీకాంత్ కొండా ప్రశాంత్ అభిషేక్ ఆదిత్య పవన్ కుమార్ భక్తులు తదితరులు ఉన్నారు.
భక్తిశ్రద్ధలతో చెవితినిభక్తి పాటలతో పూజలను
Related Posts
మాజీ ఎమ్మెల్యే ప్రజా డాక్టర్ బాలకృష్ణయ్య శత జయంతి
SAKSHITHA NEWS మాజీ ఎమ్మెల్యే ప్రజా డాక్టర్ బాలకృష్ణయ్య శత జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం, పాల్గొన్నమాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి దివంగత వనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకృష్ణయ్య జయంతి సందర్భంగా సత్య సాయి మందిరం…
కార్తీక పౌర్ణమి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని శివాలయం
SAKSHITHA NEWS నకిరేకల్ :- కార్తీక పౌర్ణమి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని శివాలయంలో స్వామి వారిని సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం SAKSHITHA NEWS