విఘ్ననాయకుడి పూజలకు ఆహ్వానిస్తూ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కి పలు ఆహ్వానాలు…
సాక్షిత : నిజాంపేట్ డిప్యూటీ మేయర్ కార్యాలయంలో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరషన్ కు చెందిన ప్రజాప్రతినిధులు,నాయకులు,అసోసియేషన్ సభ్యులు, యువకులు,అభిమానులు, కార్యకర్తలు, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని కలిసి విఘ్న నాయకుడి పూజ మరియు అన్నదాన కార్యక్రమనికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు అందజేశారు.
విఘ్ననాయకుడి పూజలకు ఆహ్వానిస్తూ డిప్యూటీ మేయర్
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు హోలిస్టిక్ హాస్పిటల్ వద్ద చేపడుతున్న వరద కాలువ పనులు నిమిత్తం జరుగుతున్న పనులను, GHMC ఇంజనీరింగ్ HMWSSB మరియు ట్రాఫిక్ అధికారులతో కలసి పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస…
కేసీఆర్పై కాళేశ్వరం కమిషన్ ఫోకస్
SAKSHITHA NEWS కేసీఆర్పై కాళేశ్వరం కమిషన్ ఫోకస్ హైదరాబాద్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఒక వైపు విచారణ.. మరోవైపు రిపోర్ట్ తయారీపై కాళేశ్వరం కమిషన్ ప్రధానంగా దృష్టిపెట్టింది. ఇప్పటి వరకు జరిగిన విచారణపై ప్రాథమిక నివేదికను కమిషన్…