అక్రమ అరెస్టును ఖండిస్తూ

Spread the love

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు Nara Chandrababu Naidu అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ Ex MLA Raavi Venkateswara Rao ఆధ్వర్యంలో 4వ రోజు ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలో పెద్ద ఎత్తున పాల్గొన్న రూరల్ మండల నాయకులు,కార్యకర్తలు,బూత్, క్లస్టర్ ఇన్చార్జులు .

Related Posts

You cannot copy content of this page