SAKSHITHA NEWS

Demolition of YSRCP Central Office

వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత

మొదలైన విధ్వంసం

అమరావతి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరా వతి రాజధానిలో తాడేపల్లి లో నిర్మాణంలో ఉన్న వైఎస్‌ ఆర్‌సిపి కేంద్ర కార్యాలయా న్ని సిఆర్‌డిఎ అధికారులు కూల్చివేశారు.

ఉదయం 5.30 గంటల నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డో జర్లు, పొక్లెయినర్లతో కూల్చి వేత పనులను అధికారులు మొదలుపెట్టారు.

వైసిపి అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని 2 ఎకరాల్లో పార్టీ కార్యాల యం నిర్మాణం చేపట్టింది. ఆ నిర్మాణం అక్రమమంటూ గతంలో సిఆర్‌డిఎ అభ్యం తరం వ్యక్తం చేయగా వైఎస్‌ ఆర్‌సిపి హైకోర్టును ఆశ్రయించింది…


SAKSHITHA NEWS