SAKSHITHA NEWS
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం
నగరి మున్సిపల్ పరిధిలో నున్న నగరి గ్రామదేవత దేశమ్మ ఆలయంలో ఆడి నెల మూడవ మంగళవారం సందర్భంగా విశేష చందన అలంకరణతో పాటు డబ్బులతో అమ్మవారికి అలంకరణ చేసిన టి.ఆర.కండ్రిగ గ్రామం వారు యన్.శేఖర్ మేస్త్రి , యస్. విమల ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆడి నెల నందు గ్రామదేవత అయిన దేశమ్మ మూలస్దానములో ఉన్న దేశమ్మ అమ్మ వారికి మరియు ఉత్సవ అమ్మవారి విగ్రహానికి గత 24 సంవత్సరాలు ఆనవాయితీగా చేస్తూ ఉన్నామని అంతేకాకుండా అంబలి పోస్తున్నామని మధ్యాహ్నము అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు