కొత్త వైరస్.. సోకిన 24 గంటల్లోనే మరణం
ఆఫ్రికా దేశం బురుండిలో కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్…
బజిరో ప్రాంతంలో ఈ వైరస్ సోకిన
24 గంటల్లోనే ముక్కు నుంచి
రక్తస్రావంతో మరణించిన ముగ్గురు వ్యక్తులు
వైరస్ సోకిన వారిలో ఉండే లక్షణాలు.జ్వరం, తలనొప్పి, వాంతులు, నీరసం…
ఇది వైరస్ బగ్గా గా కనిపిస్తోందని తెలిపిన అధికారులు…
ఈ నెల ప్రారంభంలో
టాంజానియాలో మార్బర్గ్ వైరస్ వ్యాప్తి…..
ఇతర దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన డబ్ల్యుహెచ్వో…