156వ రోజు అన్న క్యాంటీన్

Spread the love

బాపట్ల జిల్లా

అన్నదాత సుఖీభవ

156వ రోజు అన్న క్యాంటీన్

స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నందు నేడు 156వ రోజు గుంటూరు కి చెందిన (ఫోకస్ ఎడ్యుకేషన్ కన్సెల్టెన్సీ) పి .శ్రీనివాసరావు సహకారంతో దాదాపు 320 మంది పేదలకు దాతలతో కలిసి నరేంద్ర వర్మ అన్న వితరణ చేయడం జరిగింది. పేదల ఆకలి తీర్చే ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యి తమ సహకారాన్ని అందించిన దాతలకు నరేంద్ర వర్మ చిరు సత్కారం చేసి ధన్యవాదాలు తెలియజేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page