124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీమతి కస్తూరి దీపా, కస్తూరి సురేందర్ లేట్ దంపతుల కుమార్తె చి౹౹ ల౹౹ సౌ౹౹ సాయి ప్రియ వివాహానికి డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు డి.వి.జి ట్రస్ట్ ద్వారా 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. సమ్మారెడ్డి, CH. భాస్కర్, జాన్, మల్లేష్, గణేష్, నాగరాజు, సాయి, మహేష్, జనార్దన్, ఖలీమ్, జనయ్య, ప్రభాకర్, తదితరులు ఉన్నారు.
ఆడపడుచు వివాహానికి ఆర్థికసాయం అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
Related Posts
అన్న కేటీఆర్ పై ఏసీబీ కేసు పట్ల కవిత స్పందన
SAKSHITHA NEWS అన్న కేటీఆర్ పై ఏసీబీ కేసు పట్ల కవిత స్పందన కేటిఆర్పై కేసు నమోదు ఎక్స్ వేదికగా స్పందించిన కేటిఆర్ సోదరి కవిత శాసనసభలో సమాధానం చెప్పలేకనే కేటిఆర్పై అక్రమంగా కేసులు పెడుతున్నారన్న కవిత ఫార్ములా ఈ –…
తిరుమల విజన్-2047.. ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ
SAKSHITHA NEWS తిరుమల విజన్-2047.. ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ ‘స్వర్ణాంధ్ర విజన్-2047’కి అనుగుణంగా ‘తిరుమల విజన్-2047’ అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే వ్యూహాత్మక ప్రణాళికతో తిరుమల విజన్-2047 ఈ లక్ష్యం కోసం ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల కోసం…