సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలం పాటి గ్రామ పరిధిలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి గొర్రె కాపరుల సహకార సంఘం సభ్యుల సమావేశంలో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . నియోజకవర్గ పరిధిలోని ప్రతి సభ్యుడు గొర్రెల యూనిట్ కోసం తమ వాటా డబ్బులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని మొట్టమొదటిసారిగా గొల్ల కురుమల ఆర్థిక అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. హాజరైన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు
నియోజకవర్గ స్థాయి గొర్రె కాపరుల సహకార సంఘం సభ్యుల సమావేశం
Related Posts
క్రీడాకారులకు ప్రోత్సహించేందుకే సిఎం కప్ పోటీలు
SAKSHITHA NEWS క్రీడాకారులకు ప్రోత్సహించేందుకే సిఎం కప్ పోటీలు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ :-క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సిఎం కప్ క్రీడాపోటిలను ప్రభుత్వం నిర్వహిస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో…
అర్థరాత్రి పోలీస్ సిబ్బంది విధులను ఆకస్మిక తనిఖీ
SAKSHITHA NEWS అర్థరాత్రి పోలీస్ సిబ్బంది విధులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు గద్వాల్:-గద్వాల్ పట్టణ నైట్ పెట్రోలింగ్ , బ్లూ కోల్ట్స్, గస్తీ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు…