సాక్షిత : గుడ్ మార్నింగ్ కుత్బుల్లాపూర్ కార్యక్రమంలో భాగంగా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ బండారి లేఔట్ లో నీలాద్రి అపార్ట్మెంట్స్, బాలాజీ, సుమన్ సాయి, వేంకటాద్రి హైట్స్, చరణ్ అపార్ట్మెంట్స్, స్ప్లీన్డ్ర్స్ వాసులను కలిసి వారి సమస్యలను తెలుసుకొని నిన్న రాత్రి కురిసిన బారి వర్షానికి నీరు చేరుకోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదురుకోవడం అదేవిదంగా బండారి లేఔట్ వాసులు కూరగాయల మార్కెట్ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న *నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి * వారి సమస్యని మునిసిపల్ కమీషనర్ తో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏనుగుల మధుసూదన్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, సత్తిరెడ్డి, రాయల దీపక్, అంజాద్, రఫాత్, మహేష్, సత్తిరెడ్డి మరియు అపార్ట్మెంట్స్ అధ్యక్షులు సత్యనారాయణ, వేమారెడ్డి ,మదన్ మోహన్ రావు, దేవేంద్ర, లక్ష్మి నారాయణ, రాఘవేంద్ర, సూర్య శివ ప్రసాద్, స్వామి, మనోహర్, మోహన్, రాజు, రావి, శివ శంకర్, మహిపాల్ పాల్గొన్నారు .
గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని నిర్వయించిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…