ఒకటో వార్డులో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
సాక్షిత వనపర్తి : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో వివిధ అనారోగ్య కారణాల చేత ప్రవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందిన నిరుపేద బాధితులు ఆర్థిక సహాయం కోసం వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ చుక్క రాజు పట్టణ అధ్యక్షులు చీర్లచందరు సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి కృషి ద్వారా బోలెమోని , రాజేష్కు 60 వేలు అదే కాలనీకి చెందిన లలిత వైఫ్ ఆఫ్ మహేష్ లకు ₹9,500 చెక్కులు మంజూరయ్యాయి కాంగ్రెస్ నాయకులు చీర్ల చందర్ తో కలిసి చుక్క రాజు వారి నివాసాల వద్దకువెళ్లి చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్సీనియర్ నాయకులు బోయ మురళి వంశమోనిమోహన్ ఆర్ టి కిరణ్ ప్రేమ్ బీసీ మోహన్ రాజ్ చందు.చింటూ తదితరులు పాల్గొన్నారు