SAKSHITHA NEWS

2018 నాటి పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.

కాగా, ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని విజయ్ మిశ్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.