ఘనంగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్…. బిజెపి

ఘనంగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్…. బిజెపి

SAKSHITHA NEWS

ఘనంగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్…. బిజెపి

సాక్షిత వనపర్తి జూన్ 23
జనసంఘ పార్టీ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమాన్నిజిల్లా కేంద్రం లోనిబిజెపి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు బచ్చు రాము ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు డి నారాయణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యంగారి ప్రభాకర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి ఓబిసి మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీశైలం జిల్లా ఉపాధ్యక్షులు సీతారాములు సుమిత్రమ్మ కుమారస్వామి ప్రధాన కార్యదర్శి సూపరు రాములు రాయన్న సాగర్ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కవిత సుగురు లక్ష్మి జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ విజయ్ కుమార్ వనపర్తి మండల అధ్యక్షులు వెంకటేష్ శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS