భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 3వ మహా సభలు ముగింపు సందర్బంగా ప్రత్యేక ఆహ్వానితులుగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి.
భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 3వ మహా సభలు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి గారు, ఈ సందర్బంగా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశంలోని నిరంకుశ, అప్రజాస్వామిక బీజేపీ పాలనకు చరమ గీతం పాడడానికి కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టులు కలిసి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. రానున్న రోజుల్లో లౌకికవాద శక్తులన్నీ ఏకం చేసి దేశంలోని మతతత్వ బీజేపీని అదే విధంగా రాష్ట్రంలోని నిరంకుశ పాలన సాగిస్తున్న తెరాస పాలనను అంతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ ఎమ్మెల్యే కూనపనేని సాంబాశివరావు,సీనియర్ నాయకులు ఏసురత్నం , నర్సన్న , సిపిఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ , మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి , యువజన కాంగ్రెస్ నాయకులు మద్దికుంట నవీన్ రెడ్డి , చెవిటి శ్రీనివాస్ గారు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 3వ మహా సభలు
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…