వక్ బోర్డు జిల్లా అధికారిని విధుల్లోంచి తొలగించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసిన……… టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా
సాక్షిత వనపర్తి
వనపర్తి గద్వాల నాగర్ కర్నూల్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వక్ బోర్డ్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సిరాజుద్దీన్ ను విధుల్లో నుంచి వెంటనే తొలగించి చట్టపరమైన చర్యలను చేపట్టాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు ఎంఏ ఖాదర్ పాషా ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి కి ఫిర్యాదు చేయడం జరిగింది అనంతరం ఖాదర్ పాషా మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో కూడా వక్ బోర్డు ఆస్తులను పరిరక్షించడంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా
వక్బోర్డ్ ఇంచార్జ్ అధికారి పూర్తిగా విఫలం చెందారని వనపర్తి జిల్లాలో వక్ బోర్డు భూములలో వెంచర్లు డాబా హోటల్లు నిర్మిస్తున్నారని ఆస్తులు అన్యకాంతం అవుతున్న కాపాడాల్సిన వక్ బోర్డు అధికారి సిరాజుద్దీన్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని వక్ బోర్డు ఆస్తులను కాపాడడంలో విఫలం చెందిన ఇంచార్జ్ అధికారిని వెంటనే తొలగించ అన్యాక్రాంతమవుతున్న ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తీసుకోవాలని వినతి పత్రంలో కోరినట్లు ఖాదర్ పాషా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎండిసమీ ఎండి సాదిక్ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
వక్ బోర్డు జిల్లా అధికారిని విధుల్లోంచి తొలగించాలని కలెక్టర్ ఫిర్యాదు
Related Posts
రాజీవ్ గాంధీ నగర్ లో సుమారు కోటి రూపాయల వ్యయంతో సి.సి రోడ్
SAKSHITHA NEWS రాజీవ్ గాంధీ నగర్ లో సుమారు కోటి రూపాయల వ్యయంతో సి.సి రోడ్ పనులను పరిశీలించిన నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి || ప్రజాపాలన ప్రభుత్వంలో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్…
అభివృద్ధి అంటే తెలుగుదేశం
SAKSHITHA NEWS అభివృద్ధి అంటే తెలుగుదేశం … తెలుగుదేశమంటే అభివృద్ధి – మాజీ మంత్రి ప్రత్తిపాటి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు – ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు బొప్పుడి గ్రామ అభివృద్ది పనుల ప్రారంభోత్సవంలో…