collector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్

SAKSHITHA NEWS

collector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్

*సాక్షిత వనపర్తి :
collector జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ గడువు జులై 4తో ముగియడంతో నిబంధనల ప్రకారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి బాధ్యతలను స్వీకరించారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఛాంబర్ లో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి యాదయ్య సంతకాలు చేయించి బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సిబ్బందితో పరిచయం చేసుకొని సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.
2023-24 బడ్జెట్ కేటాయింపులు, ఖర్చు, మిగిలిన బడ్జెట్ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
త్వరలో సమావేశం నిర్వహించి అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహిస్తానని తెలియజేశారు.
జడ్పి సి. ఈ. ఒ యాదయ్య, డిప్యూటీ సి. ఈ. ఓ రామ మహేశ్వర్ రెడ్డి, కార్యాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

collector

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

telugu తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం

SAKSHITHA NEWS

SAKSHITHA NEWStelugu తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం నేడు మహానేత వైఎస్సార్ 75వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ లో…


SAKSHITHA NEWS

cooperative సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా – డా,, చరణ్ పటేల్,

SAKSHITHA NEWS

SAKSHITHA NEWScooperative సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా – డా,, చరణ్ పటేల్, డా,, మౌటం కుమారస్వామి ఎన్నిక….. సాక్షిత కమలాపూర్ :కమలాపూర్ మండల కేంద్రం లో జరిగిన మిత్రమండలి పరస్పర పరపతి సహకార సంఘ సమావేశం లో పార్టీలకు…


SAKSHITHA NEWS

You Missed

guntur గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

guntur గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

russia రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ

russia రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ

telugu తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం

telugu తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం

dumping పెదముసిడివాడ చెరువులో ఫార్మా వ్యర్థ రసాయనాలతో కూడిన డ్రమ్ములను డంపింగ్

dumping పెదముసిడివాడ చెరువులో ఫార్మా వ్యర్థ రసాయనాలతో కూడిన డ్రమ్ములను డంపింగ్

cooperative సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా – డా,, చరణ్ పటేల్,

cooperative సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా – డా,, చరణ్ పటేల్,

sarpanch సర్పంచ్ సూదుల దేవేందర్ రావు అనుమానాస్పద స్థితిలో మృతి

sarpanch సర్పంచ్ సూదుల దేవేందర్ రావు అనుమానాస్పద స్థితిలో మృతి

You cannot copy content of this page