సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి: ఎంపీ అర్వింద్
సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కీలకవ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ హుందాగా వ్యవహరించాలి. హోంమంత్రి వీడియోలు మార్ఫ్ చేస్తే ఊరుకుంటారా. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో నోటీసులు రాగానే రేవంత్ రెడ్డి మాయం అయ్యారు. మోడీని బడే భాయ్ అన్నందుకు రేవంత్‌పై రాహుల్ గాంధీ కక్షగట్టారు. సీఎం రేవంత్ రెడ్డిని జైలుకు పంపాలని చుట్టుపక్కన వాళ్లే చూస్తున్నారు. రేవంత్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి: ఎంపీ అర్వింద్
Related Posts
MLA రాందాస్ నాయక్ చిత్రపటానికి పాలాభిషేకం
SAKSHITHA NEWS MLA రాందాస్ నాయక్ చిత్రపటానికి పాలాభిషేకంఎన్.ఆర్.ఈ.జీ.ఎస్. ద్వారా వైరా నియోజకవర్గ సింగరేణి మండలం సింగరేణి గ్రామపంచాయతీకి 2.67 కోట్ల నిధుల ద్వారా57 అంతర్గత C.C. రోడ్లు మంజూరు చేసిన అభివృద్ధి ప్రదాత వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాళోత్ రాందాస్…
పాస్టర్లకు క్రిస్మస్ కానుక అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
SAKSHITHA NEWS పాస్టర్లకు క్రిస్మస్ కానుక అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ క్రిస్మస్ పండుగ సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలో ఉన్న పాస్టర్లందరికి నూతన వస్త్రాలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా…