SAKSHITHA NEWS
CM Revanth met with Rajnath Singh

రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. సీఎంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.