గతేడాది పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులు
ఖరీఫ్, రబీ, మిచాంగ్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు నిధులు
తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తున్నాం: సీఎం జగన్
పంటనష్ట పరిహారాన్ని పారదర్శకంగా నిర్ణయించాం
వివక్ష, లంచాలకు తావు లేకుండా రైతులకు పరిహారం ఇస్తున్నాం: సీఎం జగన్