SAKSHITHA NEWS

చంద్రబాబు అరెస్టుపై స్పందించిన CM జగన్

చంద్రబాబు అరెస్టుపై సీఎం జగన్ స్పందించారు.

‘ఇటీవలే అవినీతి కేసులో సాక్ష్యాలు, ఆధారాలతో అరెస్టైన ఒక మహానుభావుడు గురించి నాలుగు మాటలు చెబుతాను.

ఇన్ని దొంగతనాలు చేసినా చంద్రబాబు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన తన దొంగలముఠా సభ్యులు ఉన్నారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆడియోతో అడ్డంగా దొరికినా పత్రికలు, టీవీల్లో నిజాలను చూపించరు.

ఆ పని సబబేనని సపోర్ట్ కూడా చేస్తారు’ అని విమర్శించారు.


SAKSHITHA NEWS