ప్రకాశం జిల్లా పుల్లల చెరువు
మానవాళి పాప పరిహారం కోసమే క్రీస్తు మరణం.
(పుల్లలచెరువు, ఏప్రిల్ 7)
యేసు క్రీస్తు సర్వ మానవాళి పాప పరిహారం కోసం సిలువ మోసి మరణించిన పవిత్ర గుడ్ ఫ్రైడే సందర్భాన్ని పురస్కరించుకుని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్వ శక్తిమంతుని ప్రార్థన మందిరంలో పాస్టర్ మాణిక్య రావు వాక్యం అందజేస్తూ శిలువ వేసిన సమయంలో ఏసు ప్రభువు చెప్పిన ఏడు మాటలను ధ్యానం, ప్రార్థన సందేశాలను వినిపించారు. క్రీస్తు చూపిన సహనం, కరుణ, దయ, జాలి గుణాలను అలవరచుకోవాలని, తద్వారా దేవుని రాజ్యానికి వారసులు అవుతారని బైబిల్ వాక్యాలద్వారా బోధనలు చేశారు.మండలంలోని అన్ని మందిరాల్లో ఏర్పాటు చేసిన ప్రార్థనల్లో క్రైస్థవ సోదరులు పాల్గొన్నారు.
మానవాళి పాప పరిహారం కోసమే క్రీస్తు మరణం
Related Posts
విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ !
SAKSHITHA NEWS విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ ! విడదల రజనీ మంత్రి పదవిని అడ్డం పట్టుకుని పోలీసు, మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు దండుకున్న పాపాలు పండిపోయాయి. అధికారం పోవడంతో డబ్బులు ఇచ్చిన…
ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ కార్యకలాపాలు సీఎం చంద్రబాబు తో గూగుల్ ప్రతినిధుల భేటీ గూగుల్ తో ఎంఓయూ చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం SAKSHITHA NEWS