హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభించిన వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్: చింతకుంట్ల వెంకన్న
……
సాక్షిత తుంగతుర్తి ప్రతినిధి:తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఆదేశానుసారం గొట్టిపర్తి గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ మరియు సిసి రోడ్ల శంకుస్థాపన. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కేతిరెడ్డి రవీందర్ రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్. గొట్టిపర్తి గ్రామ శాఖ అధ్యక్షులు చిలకల వెంకన్న .పి ఆర్ ఏ ఈ మహేష్ గౌడ్. ఏఎన్ఎంమేడం స్వాతి గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీధర్ ఉభయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు .తాజా మాజీ సర్పంచ్ చంద వెంకన్న . సీనియర్ వార్డు సభ్యులకు కోతి యాకయ్య. పట్నం ఎల్లేష్. నిమ్మల రామచంద్రు .రామగిరి నగేష్ శివరాత్రి ఇద్దయా .అందే పరశురాం చింత కుంట్లఅశోక్. చింతకుంట్ల సైదులు మరియు అంగన్వాడి సిబ్బంది .ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
