![children పిల్లలకు ఇచ్చే పోషకాహారం వివరించడం జరిగింది 1 WhatsApp Image 2024 07 04 at 17.53.37](https://sakshithanews.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-04-at-17.53.37.jpeg)
children సిద్దిపేట జిల్లా గజ్వేల్ బయ్యారం గ్రామంలో గ్రోత్ మేలు
గ్రామపంచాయతీ సెక్రటరీ నరేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పిల్లల బరువు తీసి వాళ్ల గురించి వివరించి తల్లులకు చెప్పడం జరిగింది
ప్రతి నెల పిల్లల బరువు తీసి బరువు తీసి ఎలా ఉన్నారో చూసుకోగలరని సెక్రెటరీ మీటింగ్ లో చెప్పడం జరిగింది అంగన్వాడి సెంటర్లో ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ అరుణ మెట్టమ్మ తల్లులు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
download app
![children పిల్లలకు ఇచ్చే పోషకాహారం వివరించడం జరిగింది 2 children](https://sakshithanews.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-04-at-17.53.37-1024x460.jpeg)