శీతలతండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బాలల సభ కార్యక్రమం..

Sakshitha news

శీతలతండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బాలల సభ కార్యక్రమం..

సూర్యాపేట జిల్లా/చిలుకూరు/సాక్షిత : చిలుకూరు మండలం శీతలతండా గ్రామంలోMPPS పాఠశాల నందు గ్రామ సర్పంచ్ బానోతు కృష్ణ ఆధ్వర్యంలో బాలల సభను నిర్వహించడం జరిగింది.మరియు అంగన్వాడి పిల్లలకు కొత్త యూనిఫామ్ ను అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ కార్యదర్శి కవిత , ఉప సర్పంచ్ నునావత్ శకుంతల నాగేంద్రబాబు , పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూక్యా సైదా, వార్డు మెంబర్లు నునావత్ చందు సైదమ్మ హైమావతి, రామారావు, జయ, బాలాజీ ,నరసింహ
అంగన్వాడి టీచర్ సుజాత ఆయా కౌసల్య హనుమంతరావు దూప్ సింగ్ రెడ్డి నాయక్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Scroll to Top