బాల్యవివాహాలు నేర0
సాక్షిత బాపట్ల జిల్లా : కవిత సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మరుప్రోలు వారి పాలెం సచివాలయ ఆవరణంలో బాల్య వివాహాలు నేరం దాని పరిణామం ఒక విషాదం, అను పాంప్లెట్లను ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్, గంటా జ్యోతి , ఎం ఈ ఓ నిరంజన్ , ముత్తయ్య పాలెం పంచాయతీ కార్యదర్శి ఝాన్సీ , మరు ప్రోలు వారి పాలెం పంచాయతీ కార్యదర్శి డాక్టర్ కాటుకూరు సాంబశివరావు , హై స్కూల్ హెచ్ఎం జగదీష్ , సచివాలయ పోలీస్ బిందు , మరియు కవిత సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు గుదే రాజారావు పాల్గొన్నారు